మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 55 – నారాయణీయం పఞ్చపఞ్చాశత్తమదశకమ్


పఞ్చపఞ్చాశత్తమదశకమ్ (55) – కాలియనర్తనమ్

అథ వారిణి ఘోరతరం ఫణినం
ప్రతివారయితుం కృతధీర్భగవన్ |
ద్రుతమారిథ తీరగనీపతరుం
విషమారుతశోషితపర్ణచయమ్ || 55-1 ||

అధిరుహ్య పదాంబురుహేణ చ తం
నవపల్లవతుల్యమనోజ్ఞరుచా |
హ్రదవారిణి దూరతరం న్యపతః
పరిఘూర్ణితఘోరతరఙ్గగణే || 55-2 ||

భువనత్రయభారభృతో భవతో
గురుభారవికమ్పివిజృంభిజలా |
పరిమజ్జయతి స్మ ధనుఃశతకం
తటినీ ఝటితి స్ఫుటఘోషవతీ || 55-3 ||

అథ దిక్షు విదిక్షు పరిక్షుభిత-
భ్రమితోదరవారినినాదభరైః |
ఉదకాదుదగాదురగాధిపతి-
స్త్వదుపాన్తమశాన్తరుషాన్ధమనాః || 55-4 ||

ఫణశృఙ్గసహస్రవినిస్సృమర-
జ్వలదగ్నికణోగ్రవిషాంబుధరమ్ |
పురతః ఫణినం సమలోకయథా
బహుశృఙ్గిణమఞ్జనశైలమివ || 55-5 ||

జ్వలదక్షిపరిక్షరదుగ్రవిష-
శ్వసనోష్మభరః స మహాభుజగః |
పరిదశ్య భవన్తమనన్తబలం
సమవేష్టయదస్ఫుటచేష్టమహో || 55-6 || [** పరివేష్టయ **]

అవిలోక్య భవన్తమథాకులితే
తటగామిని బాలకధేనుగణే |
వ్రజగేహతలేఽప్యనిమిత్తశతం
సముదీక్ష్య గతా యమునాం పశుపాః || 55-7 ||

అఖిలేషు విభో భవదీయ దశా-
మవలోక్య జిహాసుషు జీవభరమ్ |
ఫణిబన్ధనమాశు విముచ్య జవా-
దుదగమ్యత హాసజుషా భవతా || 55-8 ||

అధిరుహ్య తతః ఫణిరాజఫణాన్
ననృతే భవతా మృదుపాదరుచా |
కలశిఞ్చితనూపురమఞ్చుమిల-
త్కరకఙ్కణసఙ్కులసఙ్క్వణితమ్ || 55-9 ||

జహృషుః పశుపాస్తుతుషుర్మునయో
వవృషుః కుసుమాని సురేన్ద్రగణాః |
త్వయి నృత్యతి మారుతగేహపతే
పరిపాహి స మాం త్వమదాన్తగదాత్ || 55-10 ||

ఇతి పఞ్చపఞ్చాత్తమదశకం సమాప్తమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.